ఆవు దాడి నుంచి బిడ్డను కాపాడుకున్న తల్లి.. వీడియో వైరల్
Gujarat | నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తల్లీకుమారుడిపై ఓ ఆవు దాడి చేసింది. ఆ ఆవు దాడి నుంచి తల్లీ తన బిడ్డ ప్రాణాలను కాపాడుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Gujarat | నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తల్లీకుమారుడిపై ఓ ఆవు దాడి చేసింది. ఆ ఆవు దాడి నుంచి తల్లీ తన బిడ్డ ప్రాణాలను కాపాడుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
గుజరాత్‌లోని మోర్బి జిల్లా కేంద్రంలోని లక్ష్మీనారాయణ సొసైటీలో శుక్రవారం ఉదయం 9 గంటలకు ఓ మహిళ తన కుమారుడితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. వీరికి కొంచెం దూరంలో ఓ ఆవు ఉంది. అయితే వీరిని చూసిన మరుక్షణమే ఆవు.. తల్లీకుమారుడిపైకి దూసుకొచ్చింది. ఆ పిల్లాడిపై దాడి చేసేందుకు ఆవు యత్నించింది.
అప్రమత్తమైన తల్లి తన ప్రాణాలను ఫణంగా పెట్టి, కుమారుడిని ప్రాణాలను కాపాడుకుంది. ఆవు కాసేపు తల్లీకుమారుడిపై దాడి చేసినప్పటికీ.. సదరు మహిళ వీరోచిత పోరాటం చేసింది. ఆమె అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని, ఆవును బెదిరించి వెళ్లగొట్టారు. తల్లీకుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
મોરબીના સામાંકાંઠે રખડતી રંઝાડનો આતંક
માતા સાથે જતા બાળક પાછળ ગાય પડી
માતા-પુત્રને ગાયે ચગદી નાખવા માટે ઢીકે ચડાવી
સીસીટીવી વીડિયો આવ્યો સામે #viralvideo pic.twitter.com/b56BMX6Wi1— News18Gujarati (@News18Guj) October 21, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- cctv camera
- Cow
- Cow attack
- Gujarat
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

