భారత ప్రయాణికులపై నిషేధం పొడగించిన ఫిలిప్పీన్స్ | భారత్తో సహా ఏడు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై విధించిన నిషేధాన్ని ఫిలిప్పీన్స్ ప్రభుత్వం జూన్ 15వ తేదీ వరకు పొడగించింది.
ఉత్తరాఖండ్లో రేపటి నుంచి కర్ఫ్యూ | దేశాన్ని కరోనా వణికిస్తోంది. మహమ్మారి ఉధృతికి ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్డౌన్ బాట పట్టగా.. మరిన్ని పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తున్నాయి.
ఏపీ, తెలంగాణతో సరిహద్దులు మూసివేసిన ఒడిశా | ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కరోనా కేసుల పెరుగుదలకు డబుల్ మ్యూటెంట్ కారణమన్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కేరళలో 48 గంటలు లాక్డౌన్ తరహా ఆంక్షలు | భారీగా పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో కేరళలో ప్రభుత్వం శనివారం నుంచి 48 గంటల పాటు రాష్ట్రంలో లాక్డౌన్ తరహా ఆంక్షలు విధించింది.