దంపతుల ఆత్మహత్య | అనారోగ్య సమస్యలు వేధిస్తుండటం.. తమను ఆదరించేందుకు ఎవరూ లేకపోవడంతో ఆవేదన చెంది దంపతులు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. మెదక్ జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో విషాద ఘటన జరిగింది.
విషం తాగి ప్రేమజంట ఆత్మహత్య | నగరంలోని పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం కారణంగా ఓ ప్రేమ జంట విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
యువ జంట ఆత్మహత్య | నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం సికింద్రాపూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామశివారులో పురుగుల మందు తాగి యువ జంట ఆత్మహత్యకు పాల్పడింది.