పురుగుల మందు తాగి యువ జంట ఆత్మహత్య
యువ జంట ఆత్మహత్య | నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం సికింద్రాపూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామశివారులో పురుగుల మందు తాగి యువ జంట ఆత్మహత్యకు పాల్పడింది.

హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం సికింద్రాపూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామశివారులో పురుగుల మందు తాగి యువ జంట ఆత్మహత్యకు పాల్పడింది.
మృతులను ఆర్మూర్ మండలం ఆలూరు గ్రామానికి చెందిన సాయిలు (30), శైలజ (28)గా పోలీసులు గుర్తించారు.
మృతులిద్దరికి వేర్వేరు వ్యక్తులతో వివాహమైంది. శైలజ భర్త కొంతకాలం క్రితం మృతి చెందాడు.ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

