వేడి వేడిగా నాటుకోడి కూర.. ఇళ్లంతా గుమగుమలు.. మసాల వాసన ఊహించు కుంటేనే నోరూరుతున్నది కదా... అదే మరి నాటు కోడికి భలే క్రేజ్ పెరిగింది. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా ప్రజలు నాటు కోడి కూరను ఎక్కువగా ఇష్టపడు తు�
నాటు కోడి ధర 400 రూపాయలు దాటింది. మటన్‌తో పోటీ పడుతూ ముందుకుపోతున్నదే తప్ప తగ్గేదేలే అంటున్నది. ఈ డిమాండ్ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలకు చేయూతనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై పెరటి కోడి పిల్లలను పంపిణ