TS Corona Update | తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 88,347 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 389 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
Corona Virus | తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 424 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 449 మంది బాధితులు కోలుకున్నారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
Corona Virus | తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 417 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 569 మంది చికిత్సకు కోలుకున్నారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
Corona Virus | తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 614 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 657 మంది కోలుకున్నారు. నలుగురు మృతి చెందారు.