Corona Virus : తెలంగాణలో కొత్తగా 405 కరోనా కేసులు
Corona Virus | తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 405 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 405 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడిన వారిలో 577 మంది చికిత్సకు కోలుకున్నారు. ఇన్ఫెక్షన్ కారణంగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 6,52,785కు పెరిగాయి. ఇవాళ్టివరకు మొత్తం 6,41,847 మంది కోలుకున్నారు. మరో 7,093 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 3845 మంది మృతి చెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇవాళ 84,262 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు పేర్కొంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

