తెలంగాణలో కొత్తగా 614 కరోనా కేసులు, 4 మరణాలు
Corona Virus | తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 614 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 657 మంది కోలుకున్నారు. నలుగురు మృతి చెందారు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 614 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 657 మంది కోలుకున్నారు. నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,44,330కి పెరిగాయి. ఇవాళ్టివరకు మొత్తం 6,31,389 మంది కోలుకున్నారు. ఇంకా 9,141 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 3800కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 1,11,251 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యా ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
దళిత బంధు ఆగే ప్రసక్తే లేదు. ఆరునూరైనా అమలు చేస్తాం : సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన పెద్దిరెడ్డి
‘హ్యుమన్ ట్రాఫికింగ్ ఫర్ డ్యూటీ బేరర్స్’ పుస్తకావిష్కరణ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

