తెలంగాణలో కొత్తగా 455 కరోనా కేసులు.. ముగ్గురు మృతి
Corona Virus : తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 455 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 455 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 648 మంది కోలుకున్నారు. ఇన్ఫెక్షన్ కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,45,406కు పెరిగింది. ఇవాళ్టివరకు మొత్తం 6,32,728 మంది కోలుకున్నారు. మరో 8,873 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 3,805 చేరాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 83,763 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

