దంపతుల ఆత్మహత్య | కొవిడ్ సోకిందన్న భయంతో తీవ్ర మనస్తాపానికి గురై దంపతులు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పెడన గ్రామంలో గురువారం రాత్రి ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
కరోనా భయంతో కుటుంబం ఆత్మహత్య | కొవిడ్ సోకిందన్న భయంతో ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో కుటుంబ సభ్యులు మొత్తం బలవన్మరణానికి పాల్పడ్డారు. వేపాడ మండలం నల్లబెల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది.
వెంటాడిన కరోనా భయం | కరోనా సోకిందన్న భయంతో బావిలో దూకి వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం కొణిజర్ల గ్రామంలో ఈ ఘటన జరిగింది.