వెంటాడిన కరోనా భయం.. వృద్ధుడి ఆత్మహత్య
వెంటాడిన భయం | కొవిడ్ బారినపడ్డామన్న భయంతో నల్లగొండ జిల్లాలో వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చండూరు మండలం చామల్లపల్లిలో ఆదివారం ఈ ఘటన జరిగింది.

నల్లగొండ : కరోనా సోకిందన్న భయంతో ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు నిత్యకృత్యమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా ఘటనలు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తున్నది. కొవిడ్ బారినపడ్డామన్న భయంతో నల్లగొండ జిల్లాలో వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చండూరు మండలం చామల్లపల్లిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన గొడ్డేటి వెంకులు (60) అనారోగ్యానికి గురయ్యాడు. కరోనా సోకిందేమోనన్న అనుమానంతో ఈ ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

