ఢిల్లీలో జరిగిన బాంబుబ్లాస్ట్తో సంగారెడ్డి జిల్లాలో పోలీస్శాఖ అలర్ట్ అయ్యింది. పటాన్చెరు ప్రాంతంలో నిఘా నిద్రపోయింది అని ‘నమస్తే తెలంగాణ’లో ఇటీవల కథనం రావడంతో ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాలతో పోలీ�
శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరునక్కనగర్లో బుధవా రం రాత్రి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్ఐ సంతోష్, సీఆర్పీఎఫ్ బలగాలు, పోలీసులు ఇంటింటా సోదాలు నిర్వహించారు.