విశాలమైన స్థలంలో ఆధునిక హంగులతో ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
భద్రాచలం పట్టణంలో గోదావరిపై నిర్మిస్తున్న రెండో వారధి పనులను సత్వరం పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ రహదారుల ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.