తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం త్వరలో ఓ విజన్ డాక్యుమెంట్‌ను తేనున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపా రు. ఇందులోభాగంగా తెలంగాణ మెగా మాస్టర్‌ప్లాన్-2050ని తేవాలని నిర్ణయించామని, దీనికి సం బంధించి త్వరలోనే టె�
మానవ చరిత్రలో వేద సంస్కృతి అతి ప్రాచీనమైనదని, వేదం నుంచి ఏర్పడ్డ మొదటి భాష సంస్కృతం కాగా.. సంస్కృతం తరువాత లోకానికి చేరిన భాష తెలుగు అని త్రిదండి చిన జీయర్ స్వామి పేర్కొన్నారు.
Ajit Pawar | శుక్రవారం ఉదయం ముంబైలో ప్రారంభమైన ఎన్సీపీ సమావేశంలో ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ సాయంత్రం మాట్లాడనున్నారు. అయితే కీలకమైన ఈ సమావేశానికి అజిత్ పవార్ దూరంగా ఉండటంతో ఎన్సీపీని వీడేందుకు ఆయన సిద్ధమైన�