Home
Hyderabad
Minister Kishan Reddy Inaugurated The Sankranti Sammelanam Program As The Chief Guests
ఘనంగా తెలుగు సంగమం సంక్రాంతి వేడుకలు
మానవ చరిత్రలో వేద సంస్కృతి అతి ప్రాచీనమైనదని, వేదం నుంచి ఏర్పడ్డ మొదటి భాష సంస్కృతం కాగా.. సంస్కృతం తరువాత లోకానికి చేరిన భాష తెలుగు అని త్రిదండి చిన జీయర్ స్వామి పేర్కొన్నారు.
మణికొండ, జనవరి 21: మానవ చరిత్రలో వేద సంస్కృతి అతి ప్రాచీనమైనదని, వేదం నుంచి ఏర్పడ్డ మొదటి భాష సంస్కృతం కాగా.. సంస్కృతం తరువాత లోకానికి చేరిన భాష తెలుగు అని త్రిదండి చిన జీయర్ స్వామి పేర్కొన్నారు.
ఆదివారం నార్సింగిలోని ఓం కన్వెన్షన్‌లో నిర్వహించిన తెలుగు సంగమం సంక్రాంతి సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిన జీయర్ స్వామి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మిజోరం గవర్నర్ హరిబాబు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, ప్రముఖ నాట్యకారిణి కళాకృష్ణ, సంపత్‌కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. తెలుగు వాడిగా పుట్టడం ఎన్నో జన్మల పుణ్యమన్నారు. సమ్మేళనంలో గంగిరెద్దుల విన్యాసాలు, పేరిణి ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్చార్జి మురళీధర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

