తెలంగాణ సీపీగెట్(టీఎస్ సీపీగెట్-2024)కు సంబంధించిన వివిధ సబ్జెక్టుల ప్రాథమిక కీని https: //cpget.tsche.ac.inలో పెట్టామని సీపీగెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి మంగళవారం తెలిపారు.
రాష్ట్రంలోని వర్సిటీలు, కాలేజీల్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సుల సీట్ల భర్తీకి నిర్వహించిన సీపీగెట్లో 44 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మొదటి విడత వెబ్కౌన్సెలింగ్లో మొత్తం 30,176 మంది విద్యార్థులు వ�