Home
Telangana
Cpget Convener Professor Panduranga Reddy That The Basic Key Of Various Subjects Related To Telangana Cpget Has Been Included
సీపీగెట్పై అభ్యంతరాల స్వీకరణ
తెలంగాణ సీపీగెట్(టీఎస్ సీపీగెట్-2024)కు సంబంధించిన వివిధ సబ్జెక్టుల ప్రాథమిక కీని https: //cpget.tsche.ac.inలో పెట్టామని సీపీగెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి మంగళవారం తెలిపారు.
హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సీపీగెట్(టీఎస్ సీపీగెట్-2024)కు సంబంధించిన వివిధ సబ్జెక్టుల ప్రాథమిక కీని https: //cpget.tsche.ac.inలో పెట్టామని సీపీగెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి మంగళవారం తెలిపారు.
అభ్యంతరాలు ఉంటే నిర్దేశించిన ఫార్మాట్లో cpget. helpdesk @gmai l.comకు 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 45 పీజీ సబ్జెక్టులకు నిర్వహించిన సీపీగెట్ పరీక్షలు 17తో ముగిశాయి. రాష్ట్రవ్యాప్తం గా 44,604 పీజీసీట్లు ఉన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

