‘కాలనీలో వీధి కుక్కల బెడద తీవ్రమైంది.. రోడ్లపై వెళ్లాలంటేనే భయమేస్తుంది.. ఇప్పటికే రెండేండ్లలో ఎందరో మా తోటి బాలలు కుక్కల దాడుల్లో తీవ్ర గాయాలపాలయ్యారు.. అయినా మా కాలనీ అధికారులు పట్టించుకోవడం లేదు.. రేవం�
మండలంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఏ కాలనీలో చూసినా గుంపులుగుంపులుగా దర్శనమిస్తూ కనబడిన వారి వెంటపడుతున్నాయి. పలు గ్రామాల్లో వీధి కుక్కలను చూస్తే చాలు పిల్లలు , వృద్ధులు జంకుతున్నారు.