తెలంగాణ రాష్ట్రంలో 12 శాతం మంది మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారని, షుగర్ వ్యాధి ప్రమాదకరంగా పెరుగుతోందని, ప్రజలు తక్షణమే అప్రమత్తమై పరీక్షలతో వ్యాధిని గుర్తించి ఆరోగ్యవంతమైన జీవనశైలిపై దృష్టి సారించాలన
శరీరానికి సరిపడినంత పోషకాహారం తీసుకోవడంతో కలిగే ప్రయోజనాలను వివరించడమే లక్ష్యంగా జాతీయ పోషకాహారం సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్ హేమలత ప్రత్యేక కాన్సెప్ట్‌ను రూపొందించారు.