‘మాలోని వాడవే.. మావాడవే నీవు పొట్టకూటికి నేడు పోలీసువైనావు..’ అనే చెరబండరాజు ఆత్మీయ అక్షరాలింగనం గుర్తుకువస్తున్నది. క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు బెటాలియన్లలో రాజుకుంటున్న అసహనమే అందుకు కారణం.
తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేసిన పోలీసులను సస్పెండ్ చేయడం సరికాదని, వారిపై సస్పెన్షన్ ఎత్తివేసే వరకూ పోరాడుతామని డిచ్పల్లి ఏడో బెటాలియన్ కానిస్టేబుళ్లు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే �
రాష్ట్రవ్యాప్తంగా ఒకే పోలీస్ వ్యవస్థను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ వివిధ బెటాలియన్లలో పోలీసు కానిస్టేబుళ్ల కుటుంబీకులు నిరసనలు చేపడుతున్నారు. దీంతో 39 మంది స్పెషల్ కానిస్టేబుళ్లను అధికారులు సస్పెం�
రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి ఒకే విధానాన్ని అమలు చేయాలని కోరిన తమను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా మామునూరు 4వ బెటాలియన్ పోలీస్
నిరసన తెలిపిన ఐదుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ ఎత్తివేయాలని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సహచర కానిస్టేబుళ్లు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త నిరసనలో పాల్గొన్న 39 మందిపై కూడా సస్పెన్షన్ వే
విధుల పేరుతో వెట్టిచాకిరి చేయిస్తూ, ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ వరంగల్ జిల్లా మామునూరులోని 4వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుళ్లు శనివారం నిరసన చేపట్టారు. మొదటగా బెటాలియన్‌లోని క మాండెంట్�