కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బక్క జడ్సన్‌పై బహిష్కరణ వేటు పడింది. ఆయనను ఆరేండ్లపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీచేశారు
కాంగ్రెస్ నాయకుడు పటేల్ రమేశ్‌రెడ్డికి ఆ పార్టీ మరోసారి మొండిచెయ్యి ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనకు టికెట్ ఇవ్వని కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎంపీ సీటు ఇస్తామని చెప్పింది.