తన సోదరుల్లో ఎవరూ ప్రొటోకాల్ వాడటం లేదని, ఎవరికీ ప్రభుత్వంలో పదవులు లేవని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
రేవంత్‌రెడ్డిని సీఎం చేయాలని గతంలో అన్నందుకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తనపై పగ సాధిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఆరోపించారు. గతంలో తాను భట్టికి చేసిన మేలును మరిచి ద్రోహంచేయడం బ