హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని కృష్ణకాంత్ పార్క్ దగ్గరలోనే రంగనాథ్ ఇల్లు ఉందని, అది చెరువు బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందని కాంగ్రెస్ బహిష్కృతనేత బక్క జడ్సన్ తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్లు పొందినవారిని చూస్తే పార్టీ గెలిచేది కష్టమేనని ఆ పార్టీ సీనియర్ నాయకుడు బక్క జడ్సన్ పేర్కొన్నారు. రాహుల్‌గాంధీని గతంలో తిట్టినవారికి టికెట్లు ఇస్తే కార్యక