బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ పేదల అభ్యున్నతి కోసం కృషిచేస్తే సీఎం రేవంత్‌రెడ్డి అన్ని వర్గాల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి విమర్శించారు.
John Wesley | రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకారుల సమస్యలను పట్టించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు.