అణ్వాయుధాలను ప్రయోగించే.. రాకెట్ లాంచర్లను పరీక్షించిన ఉత్తర కొరియా
శత్రు దేశాలపై అణ్వాయుధాలను ప్రయోగించ గల రాకెట్ లాంచర్లను ఉత్తర కొరియా పరీక్షించింది. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, కుమార్తె కిమ్ జు ఆ సమక్షంలో శనివారం ‘600 ఎంఎం క్యాలిబర్' 12 మల్టీపుల్ రాకెట్ లాంచర్లను ఉత్తర కొరియా పరీక్షించినట్టు ప్రభుత్వ మీడియా ‘కేసీఎన్ఏ’ వార్తా కథనం పేర్కొన్నది.
ప్యాంగ్యాంగ్, మార్చి 15 : శత్రు దేశాలపై అణ్వాయుధాలను ప్రయోగించ గల రాకెట్ లాంచర్లను ఉత్తర కొరియా పరీక్షించింది. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, కుమార్తె కిమ్ జు ఆ సమక్షంలో శనివారం ‘600 ఎంఎం క్యాలిబర్’ 12 మల్టీపుల్ రాకెట్ లాంచర్లను ఉత్తర కొరియా పరీక్షించినట్టు ప్రభుత్వ మీడియా ‘కేసీఎన్ఏ’ వార్తా కథనం పేర్కొన్నది. జపాన్ సముద్ర జలాల్లో అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త విన్యాసాలు చేపట్టిన వేళ.. ఉత్తర కొరియా ఈ వ్యూహాత్మక అణు క్షిపణి పరీక్షలు జరపటం కీలకంగా మారింది.
సుమారుగా 450 కిలోమీటర్ల పరిధిలో శత్రుదేశాల్ని అంతమొందించటానికి ఈ తరహా రాకెట్ లాంచర్లను వాడతారు. సాధారణ రాకెట్ల కంటే భిన్నంగా, లక్షిత ప్రదేశంపై అణుదాడికి ఉపయోగిస్తారు. వ్యూహాత్మక అణ్వాయుధాల విధ్వంసక శక్తిపై ఆ దేశాలకు (యూఎస్, ద.కొరియా) అవగాహన కల్పించేందుకు ఉత్తర కొరియా ఈ ప్రయోగాలు జరిపినట్టు వార్తా కథనాలు పేర్కొన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

