చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ సమీపంలో టీ స్టాల్ వద్ద నిరుద్యోగ జేఏసీ నేతలు నిరుద్యోగుల బాకీ కార్డును శనివారం విడుదల చేశారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో టీ తాగి�
ఆరు గ్యారెంటీలు, 420 హామీలను విస్మరించిన కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ పార్టీ బాకీకార్డు అనే ఉద్యమకాగడాను వెలిగించింది. అది ఊరూవాడా చుట్టేస్తూ ప్రజల్లో ఆలోచనను రేకెత్తిస్తున్నది.