సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు | ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి, ప్రభుత్వాలను ఏర్పాటు చేయబోతున్న ఆయా పార్టీల నేతలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సీఎం మమతా బెనర్జీకి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. మరోసారి అధికారం చేపట్టనున్న ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. �