న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సీఎం మమతా బెనర్జీకి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. మరోసారి అధికారం చేపట్టనున్న ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు.
Congratulations to the Chief Minister of West Bengal, @MamataOfficial Didi on her party’s victory in West Bengal assembly elections. My best wishes to her for her next tenure.
— Rajnath Singh (@rajnathsingh) May 2, 2021
కేరళలో ఎల్డీఎఫ్ విజయం సాధించడంతో సీఎం పినరయి విజయన్‌కు, తమిళనాడులో లీడ్‌లో ఉన్న డీఎంకే నేత స్టాలిన్‌కు, అస్సాంలో బీజేపీని మరోసారి గెలిపించిన సీఎం సర్బానంద సోనోవాల్‌తోపాటు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ కార్యకర్తలకు రాజ్‌నాథ్ సింగ్ ట్విట్టర్లో అభినందనలు తెలిపారు.
Congratulations to the Chief Minister of Kerala Shri @vijayanpinarayi on his party’s victory in Kerala Assembly elections. My best wishes to him for his next tenure.
— Rajnath Singh (@rajnathsingh) May 2, 2021
Congratulations to DMK leader, Thiru @mkstalin on his party’s victory in Tamil Nadu assembly elections. I extend my best wishes to him.
— Rajnath Singh (@rajnathsingh) May 2, 2021
The pro-people policies of Shri @narendramodi led Govt & the state Govt under @sarbanandsonwal have once again helped the BJP in winning assembly elections in Assam. Congratulations to PM Modi, CM Sonowal, Adhyaksh Shri @JPNadda & karyakartas on BJP’s impressive victory in Assam.
— Rajnath Singh (@rajnathsingh) May 2, 2021