స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు రెండు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. రాజేంద్రనగర్‌లోని టీజీఐఆర్డీలో తెలంగాణ విద్యాకమిషన్, సమగ్రశిక్ష ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఉంటుంది.
రాష్ట్రంలో సమగ్రశిక్ష ప్రాజెక్ట్‌లో వింత పరిస్థితి నెలకొంది. కొత్త మండలాలు ఏర్పడినా ఆయాచోట్ల సరిపడా పోస్టులను భర్తీ చేయలేదు. ఉన్న సిబ్బందే ఇంకా పాత మండలాల వారిగానే విధులు నిర్వర్తిస్తున్నారు.
KGBV | ఎందరో నిరుపేద, నిరాశ్రిత బాలికలను అక్కున నేర్చుకున్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను(కేజీబీవీల) కాంగ్రెస్ సర్కారు గాలికొదిలేసింది. 15 నెలల పాలనలో ఒక్కటంటే ఒక్క కేజీబీవీని ఇంటర్ వరకు అప్‌గ్రేడ్