Home
commercial complex
commercial complex
-
"అమీర్‌పేట్‌లో అగ్ని ప్రమాదం"
5 months agoఅమీర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమా దం సంభవించింది. అమీర్‌పేట్ మైత్రీవనం సమీపంలోని వెస్ట్ శ్రీనివాస్ నగర్ కాలనీలోని మూడంతస్తుల భవనంలోని రెండో ఫ్లోర్లో ఉన్న హెల్మెట్ బజార్ దుకాణంలో గురువారం మధ్యా హ్�"Azam Jahi Mills | ఆజంజాహి కార్మిక భవన్ కబ్జా.. కాటన్ మిల్లు ఆనవాళ్లు పూర్తిగా కనుమరుగు"
2 years agoఅధికార పార్టీ నేతల అండదండలతో వరంగల్ నగరంలోని 75 ఏండ్ల నిషాన్ కనుమరుగైంది. ఆజంజాహి మిల్లు కార్మిక సంఘం భవనం నేలమట్టమైంది."Khyber Temple | పాకిస్థాన్‌లో కమర్షియల్ కాంప్లెక్స్ కోసం చారిత్రక హిందూ ఆలయాన్ని కూల్చేశారు"
3 years agoపాకిస్థాన్‌లో హిందూ ఆలయాల విధ్వంసం కొనసాగుతున్నాయి. షాపింగ్ కాంప్లెక్స్ (Commercial complex) నిర్మాణం కోసం చారిత్రక హిందూ దేవాలయాన్ని కూల్చివేశారు."ఆ కమర్షియల్ కాంప్లెక్స్‌ను కూల్చేయండి"
3 years agoపార్కు కోసం నిర్ధేశించిన స్థలంలో వాణి జ్య సముదాయం నిర్మాణం చేయడంపై హైకో ర్టు ఉక్కుపాదం మోపుతూ సంచలన తీర్పు ఇచ్చింది. 3 నెలల్లోగా అధికారులు కూల్చివేత చర్యలు పూర్తి చేయాలని ఆదేశించింది. సదరు వాణిజ్య సముదా�"Watch: కమర్షియల్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. మొదటి అంతస్తు నుంచి దూకిన జనం"
3 years agoMassive fire | ఒక కమర్షియల్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం (fire at commercial complex) జరిగింది. దీంతో మంటల నుంచి తప్పించుకునేందుకు కొందరు వ్యక్తులు మొదటి అంతస్తు పైనుంచి కిందకు దూకారు. ఈ వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైర�"Minister Indrakaran Reddy | ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టిసారించిన ఆర్టీసీ: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి"
3 years agoప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై ఆర్టీసీ (RTC) దృష్టి సారించిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. ఇందులోభాగంగా నిర్మల్ (Nirmal) బస్టాండ్ ఖాళీ స్థలంల�"భార్య శవాన్ని తీసుకెళ్లని భర్త"
3 years agoకట్టుకున్న భార్యను కాదు.. ఆమె పుట్టింటి నుంచి వచ్చి న ఆస్తిని ప్రేమించాడు ఓ భర్త. ఆమె అనారోగ్యంతో మరణించినా దవాఖాన నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లకుండా అనాథలా వదిలేశాడు. భార్య తెచ్చిన ఆస్తితో జల్సాలు చేస్తూ.."Secretariat | బీజేపీ నీళ్లాపనిందలు.. నూతన సచివాలయంపై నీళ్లు నిలవడం అబద్ధం"
3 years agoబీజేపీ నేతలు బరితెగించారు. బట్టకాల్చి మీదేయటంలో తమను మించినోళ్లు లేరనే భ్రమల్లో బతుకుతున్నారు. పిల్లి కండ్లు మూసుకుని పాలు తాగినట్టు.. లోకమంతా వారి దుర్మార్గాన్ని గమనిస్తున్న సంగతి తెలీక నానా యాగీ చేస్�"వరంగల్‌లో రూ.75 కోట్లతో స్మార్ట్ బస్‌స్టేషన్"
4 years agoగ్రేటర్ వరంగల్‌లో రూ.75 కోట్లతో స్మార్ట్ బస్‌స్టేషన్‌ను నిర్మించేలా ప్రణాళిక సిద్ధమైంది."ఆ భవనం ‘కుడా’కే.."
4 years agoహనుమకొండ బస్టాండ్ సర్కిల్లోని కమర్షియల్ కాంప్లెక్స్‌ను కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) స్వాధీనం చేసుకుంది. లీజు ప్రతిపాదనకు ప్రభుత్వ అనుమతి రాకముందే.. ప్రతిపాదనలో ఉన్న వ్యక్తి ఈ భవనంలో పనులు చేపట�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!










