గతంలో తాగునీటి కోసం మహిళలు బిందెలతో సుదూర ప్రాంతాలకు వెళ్లేదని, స్వరాష్ట్రంలో ఇంటింటికీ సురక్షిత నీరు అందిస్తున్నామని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు నిరుపేద కుటుంబాలకు వరమ కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి అన్నారు. మండలంలోని పర్వతగిరి గ్రామంలో రెండో విడుత కంటివెలుగు శిబిరాన్ని శనివాం ఆయన పరిశీలించారు.