ఎందరో అమరుల త్యాగా ల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో దశదిశలా విరాజిల్లుతుందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని
సిద్దిపేట జిల్లా నూతన కలెక్టర్‌గా మిక్కిలినేని మనుచౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. సిద్దిపేట కలెక్టరేట్‌కు చేరుకున్న మనుచౌదరికి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గరీమాఅగ్రవాల్, అదనపు కలెక�