కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళిక ఒక విఫల ప్రయోగం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ఎద్దేవా చేశారు. ఈ ప్రణాళికతో రేవంత్రెడ్డి సర్కార్ కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టిందని ఆరోపించారు.
ఇప్పటివరకు విద్యార్థులకు అందించాల్సిన యూనిఫార్మ్, పాఠ్యపుస్తకాలు అందాయా అని కలెక్టర్ హరిచందన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం అధికారులతో కలిసి బంజారా హిల్స్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠ