అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన 19 మందికి అలాగే సమయ పాలన పాటించని 63 మంది యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు షోకాజు నోటీసులు జారీ చేశారు. యాదాద�
వివిధ రోగాలతో ఆసుపత్రికి వచ్చే పేషంట్లకు డాక్టర్లు, వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం అందించాలని యాదాద్రి-భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హితవు చెప్పారు.