మండలంలోని విఠలాపు రం జెడ్పీహెచ్ఎస్లో గణితం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెంకటేశ్‌ను అదనపు కలెక్టర్ అపూర్వచౌహాన్ సస్పెండ్ చేసినట్లు హెచ్ఎం రాజేందర్‌కుమార్ మంగళవారం ప్రకటనలో తెలిపారు.
లబ్ధిదారులు దరఖాస్తులను నింపిన తరువాత సంబంధిత అధికారుల కు అందజేసి.. వారు ఇచ్చిన రశీదును జాగ్రత్తగా ఉంచుకోవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సూ చించారు. ప్రజల వద్దకే అధికారులు వచ్చి సంక్షేమ �
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు గ్రామ పంచాయతీలు ఉత్తమ పురస్కారాలను అందుకున్నాయి. రాష్ట్రంలోని ఎనిమిది పల్లెలకు జాతీయస్థాయి అవార్డులు రాగా, ఉమ్మడి జిల్లాకే రెండు దక్కాయి. జోగుళాంబ గద్వాల జిల్లా రా