రైల్వే ప్రయాణికుల భద్రతే ముఖ్యమని, దానికోసం ప్రత్యేకంగా రైల్వే సేఫ్టీ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్భాటంగా ప్రకటించిన ప్రధాని మోదీ ప్రభుత్వం ఆచరణలో మాత్రం అశ్రద్ధ చూపింది.
రక్షణ రంగంలో దేశం స్వయంసమృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో ప్రధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించిన ‘ఆత్మనిర్భర్ భారత్' మిషన్ అనుకొన్న లక్ష్యాలను చేరుకోవట్లేదని తెలుస్తున్నది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు (ఓఎఫ