జాతీయ హోదా కలిగిన పోలవరం నిర్మాణం నేటికీ పూర్తికాలేదు. కానీ, నిత్యం కూలుతూ.. కుంగుతూ ఉన్నది. ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ రెండ్రోజుల క్రితమే మూడోసారి 8 అడుగుల లోతుకు కుంగింది.
జాతీయ హోదా ఇచ్చి మరీ.. సాక్షాత్తూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం కాఫర్ డ్యామ్ రెండోసారి కొట్టుకుపోయినా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కి కనిపించడం లేదా? అని బీఆర్ఎస్
రెండు రోజుల్లోనే ఎగువ కాఫర్ డ్యాం ఎత్తును మెఘా ఇంజినీరింగ్ సంస్థ పెంచింది. జులై 15 న పనులను ప్రారంభించి.. 17వ తేదీ కల్లా పనులు పూర్తి చేసింది. వరద నీరు ఎగువ కాఫర్ డ్యాం పై నుంచి ప్రవహించకుండా ఈ నిర్ణయం...