ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ రూ.433. 91 కోట్ల రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్ అయ్యింది. అంతక్రితం జూన్ క్వార్టర్లో రుణ వాయిదాల అసలు, వడ్డీ చెల్లింపుల్లో రూ. 440.25 కోట్లు డిఫాల్ట్ అయి�
కాఫీ డే ఎంటర్ప్రైజెస్కు క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటరీ కొరడా ఝుళిపించింది. అనుబంధ సంస్థల నుంచి ప్రమోటర్ల కంపెనీలకు నిధులు మళ్లించారనే ఆరోపణల నేపథ్యంలో భారీ జరిమానా విధించింది.