రైతులకు కొబ్బరి సాగుతో దీర్ఘకాలిక నికర ఆదాయం లభిస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగుకు సబ్సిడీ పథకాలు అమలు చేస్తున్నాయని కొబ్బరి బోర్డు డిప్యూటీ డైరెక్టర్ కుమార్ వేల్, వ్యవసాయ కళాశాల అసోసియేట�
అతను కొబ్బరి బొండాలు, పండ్ల వ్యాపారి. ఆంధ్రా నుంచి కాయలు దిగుమతి చేసుకొని విక్రయించేవాడు. దూర ప్రాంతం నుంచి దిగుమతి చేసుకోవడంతో ధర ఎక్కువ పడి లాభం తక్కువగా వచ్చేది.