కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) డెలివరి ప్రక్రియ ఆలస్యం చేస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.
కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) డెలివరీ చేయని డిఫాల్టర్లపై ప్రభుత్వం కొరడా ఝలిపిస్తోంది. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాలో నాలుగు రైస్ మిల్లులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
సీఎంఆర్ రైస్ డెలివరీకి ప్రభుత్వం ఈ నెల 31 వరకు గడువు ఇచ్చిందని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్నాయక్ అన్నారు. అందుకని ప్రభుత్వ లక్ష్యం మేరకు మిల్లర్లందరూ సీఎంఆర్ రైస్ డెలివరీని ఆ గడువులోగా పూర్తి చేయాల�