రాష్ట్ర ప్రభుత్వం ఐఎఫ్ఎస్ అధికారి, అట వీ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ జీ చంద్రశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, స్�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా వట్టెం సమీపంలో ఏ ర్పాటు చేస్తున్న వెంకటాద్రి రిజర్వాయర్ పనులను త్వరగా పూర్తి చేయాలని వ్యవసాయశాఖ మం త్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.
యాదాద్రిలో ఆలయ నిర్మాణ పనులు | యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న తుది మెరుగుల పనులను ముఖ్యమంత్రి సీఎంఓ కార్యదర్శి భూపాల్ రెడ్డి పరిశీలించారు.