Rahul bojja : సీఎంఓలోకి రాహుల్ బొజ్జా.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
రాహుల్ బొజ్జా | సీనియర్ ఐఏఎస్ అధికారి, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు సీఎంఓలో చోటు దక్కింది.

హైదరాబాద్ : సీనియర్ ఐఏఎస్ అధికారి, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు సీఎంఓలో చోటు దక్కింది. రాహుల్ బొజ్జాను సీఎంఓలోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. రాహుల్ బొజ్జాను సీఎంఓలోకి తీసుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ నిన్న హుజూరాబాద్ మండలం శాలపల్లిలో జరిగిన దళితబంధు పథకం ప్రారంభోత్సవ సభలో ప్రకటించారు. ఈ మేరకు వెనువెంటనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగానూ రాహుల్ బొజ్జాకు అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దళితబంధు పథక పర్యవేక్షణలో రాహుల్ బొజ్జా సేవలను వినియోగించుకోనున్నట్లు సీఎం తెలిపిన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

