తాండూరు, పరిగి, చేవెళ్లలో చేపట్టిన కాంగ్రెస్ బస్సు యాత్ర ఆద్యంతం అవాస్తవాలు, వక్రీకరణలతో సాగింది. ఈ కార్యక్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ తాము హామీ ఇచ్చిన మేరకు విద్యుత్ సరఫరా �
ఎన్నికల వేళ స్కాంగ్రెస్ అక్రమాల పుట్టలు బద్ధలవుతున్నాయి. ప్రజా మద్దతుతో ఎన్నికల్లో గెలువడం కష్టమని తేలిపోవడంతో డబ్బు బలంతో ఓట్లు దండుకోవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తున్నది.
వచ్చే అసెంబ్లీలో గెలిచి తెలంగాణలో కూడా కర్ణాటక మాడల్‌ను అమలుచేస్తామం టున్నది కాంగ్రెస్ పార్టీ.. ఇక తెలంగాణలో డబుల్ ఇంజిన్ పాలన అమలుచేసి తీరుతామని బీజేపీ రంకెలేస్తున్నది.