రాజస్థాన్‌లో మాజీ మంత్రులు రాజేంద్ర యాదవ్, లాల్ చంద్ కఠారియా, మాజీ ఎమ్మెల్యేలు రిచ్‌పాల్ మీర్దా, విజయ్‌పాల్ మీర్దా సహా పలువురు కాంగ్రెస్ కీలక నేతలు ఆదివారం బీజేపీలో చేరారు.
రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా భజన్‌లాల్ శర్మ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. జైపూర్‌లోని చరిత్రాత్మక ఆల్బర్ట్ హాల్ ఎదురుగా జరిగిన ఈ కార్యక్రమంలో సీఎంగా భజన్‌లాల్‌తో పాటు డిప్యూటీ సీఎంలుగా దియా క�