Guinness World Record: బ్రిటీష్ పర్వతారోహకుడు గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. 18,753 అడుగుల ఎత్తైన కొండ నుంచి పారాచూట్ ద్వారా కిందకు దూకాడు.
కేరళలోని తిరువనంతపురంలో విషాదం జరిగింది. కొత్త జంట ఫొటోషూట్లో పాల్గొంటూ గుట్ట మీద నుంచి పల్లికల్ నదిలో పడటంతో నవ జంట సహా ముగ్గురు మరణించారు.