సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా సీజేఐ జస్టిస్ గవాయ్‌పై ఓ న్యాయవాది బూట్ విసిరేందుకు ప్రయత్నించాడు. అయితే భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకుని, బయటకు తరలించారు.
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని సీజేఐ జస్టిస్ గవాయ్ బుధవారం చెప్పారు. జస్టిస్ వర్మ ఢిల్లీ హైకోర్టు జడ్జి�