తాను అడిగిన అన్ని ప్రశ్నలకు ఇన్స్పెక్టర్ రుద్ర కరెక్ట్‌గా అన్సర్లు చెప్పడంతో చంద్రమతి భర్త అడ్రస్‌తో పాటు అతని వ్యాధి నయంచేసే మూలికల గురించి చెప్పాడు సీఐ శరత్.
శరత్ మాటలకు అడ్డుపడుతూ... ‘వాడి టాలెంట్ గురించి పక్కనబెట్టు. పోలీసువు అయ్యిండి ఇంతటి కిరాతకానికి ఎందుకు తెగబడ్డావో అది చెప్పు’ అంటూ గద్దించాడు స్నేహిల్. అంతే, ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన శరత్.. స్నేహిల