చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి చేసిన నిందితుడు వీరరాఘవరెడ్డిని రెండోరోజు బుధవారం మొయినాబాద్ పోలీసులు విచారించారు. సీఐ పవన్‌కుమార్‌రెడ్డి విచారిస్తుండగా రామరాజ్యం అనే వ్
పంటకు నీళ్లు పెట్టడానికి వెళ్లిన ఓ కౌలు రైతు విద్యుత్తు షాక్‌తో మృతిచెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.