నేషనల్ హైవే నిర్మిస్తున్న క్రమంలో తమకు సర్వీస్ రోడ్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సదాశివునిపేట గ్రామంలో భీమవరం, తుమ్మూరు, సదాశివునిపేటకు చెందిన రైతులు మంగళవారం ఆందోళన చేపట్టారు.
శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన బాటలో నడవాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. బోథ్‌లోని సాయినగర్‌లో సేవాలాల్ మహారాజ్ 284వ జయంతిని బుధవారం నిర్వహించారు. చిత్ర పటానికి పూజలు చేసి జెండా ఎగు�