Naveen Patnaik | తన రాజకీయ వారసుడు వీకే పాండియన్ కాదని ఒడిశా తాజా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు. తన వారసుడు ఎవరో అన్నది ఒడిశా ప్రజలు నిర్ణయిస్తారని బీజూ జనతా దళ్ (బీజేపీ) చీఫ్ అన్నారు.
ముంబై: దేశంలోని యువ మేథావులు తమ మొదటి ఛాయిస్‌గా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ ఐఐటీ బాంబేను ఎంచుకున్నారు. జేఈఈ అడ్వాన్స్‌లో టాపర్‌గా నిలిచిన పది మందిలో 9 మంది ఐఐటీ బాంబేకు మొగ్గు చూపారు. టాప్ 10లో 9 మంది బీటెక్�